Condolences To Our Beloved A.P CM YSR
కోట్లాది ప్రజల హృదయాలు బద్ధలయ్యాయి. యావత్ ఆంధ్ర రాష్ట్రం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు, మహానేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. 24 గంటల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో అదశ్యమైన సిఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ గురువారం ఉదయం వెలుగోడు ప్రాజెక్టు సమీపంలో కుప్పకూలిన శకలాలు కనపించాయి. ఆ కొంతసేపటికే ఈ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం చెందారన్న దుర్వార్త దావానలయింది.
0 comments:
Post a Comment